నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: వరికుంటపాడు మండలంలోని వరికుంటపాడు, తిమ్మారెడ్డిపల్లె, తూర్పు రొంపిదొడ్ల విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాలలో 33 KV లైన్ మరమ్మతుల కారణంగా కరెంట్ నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు డిస్కం ఏఈకుద్దూస్ బాష శుక్రవారం ఒక ప్రకటనలో తెలపారు.