VIDEO: ఉత్కంఠ.. ఒక్క ఓటుతో విజయం

VIDEO: ఉత్కంఠ.. ఒక్క ఓటుతో విజయం

నారాయణఖేడ్ మండలంలోని బాణాపూర్ గ్రామపంచాయతీలో ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అనిల్ ఒక్క ఓటుతో సమీప ప్రత్యర్థి శంకర్‌పై విజయం సాధించాడు. హోరా హోరీగా జరిగిన పోరులో ఒక్క ఓటుతో విజయం సాధించడం పట్ల ఉత్కంఠ భరితంగా ఫలితం వెలువడింది. అనిల్ అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అనిల్ తెలిపారు.