గజపతినగరం ఏఎంసీ ఛైర్మన్‌గా గోపాలరాజు

VZM: గజపతినగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పీవీవీ గోపాలరాజును శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షులుగా కోరాడ కృష్ణను, డైరెక్టర్లుగా ఎరుకునాయుడు, దేవుడమ్మ, రామారావు, వెంకటరమణ, లక్ష్మి, మహేష్, ఆదిలక్ష్మి, సీతారామ్మూర్తి, భారతి, సత్యవతి, మహేశ్వర రావు, వరలక్ష్మి, స్వాతిలను నియమించారు.