జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

PPM: మక్కువ వెలుగు కార్యాలయంలో జెండర్ రిసోర్స్ సెంటర్‌ను మన్యం జిల్లా డీఆర్డిఏ పీడీ ఏం. సుధారాణి బుధవారం ప్రారంబించారు. మహిళలు భద్రతకు కోసం ప్రభుత్వం అనేక చట్టాలు అమలు చేస్తుందని పేర్కున్నారు. కుటుంబ సమస్యలతో పాటు ఏ ఇతర సమస్యలు ఉన్నా జెండర్ కమిటీ సభ్యులు పరిష్కరించడం కోసం పని చేస్తారని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.