ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
NZB: ఓ వైపు అస్థమా మరో వైపు కూతురు పెళ్లి చేయలేక మనస్తాపానికి గురైన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ (M) నెమ్లికి చెందిన వీరయ్య (65) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మంగళవారం ఆసుపత్రికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన వెళ్లిన ఆయన బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.