VIDEO: అమరావతికి చట్టబద్ధతపై కలెక్టరేట్లో వేడుకలు

VIDEO: అమరావతికి చట్టబద్ధతపై కలెక్టరేట్లో వేడుకలు

AKP: అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. అమరావతికి రాజధాని ఏర్పడడం ఆనందంగా ఉందని పలువురు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ పాల్గొన్నారు.