VIDEO: అంకూర్ వాగు ఉధృతిని పరిశీలించిన కలెక్టర్

WNP: ఉదృతంగా ప్రవహిస్తున్న రోడ్డు నుంచి వాహనాలు దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కలెక్టర్ అంకూర్ గ్రామం వద్ద రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వాగు ఉధృతిని స్వయంగా పరిశీలించారు. రోడ్డుపై నుంచి ప్రవాహం తగ్గే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.