'ఈ నెల 9న సర్వసభ్య సమావేశం'

'ఈ నెల 9న సర్వసభ్య సమావేశం'

BPT: అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎండీవో సింగయ్య శనివారం ప్రకటన ద్వారా తెలిపారు. అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికతో హాజరు కావాలని ఆయన సూచించారు. కావున సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుక్ తప్పనిసరిగా హాజరు కావాలని ఎండీవో కోరారు.