హామీలు అమలు చేయాలి: సీపీఎం

హామీలు అమలు చేయాలి: సీపీఎం

NGKL: ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. గురువారం కోడేరు పార్టీ ఆఫీస్‌లో జరిగిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుచేయకుండా ఆ పథకానికి ప్రభుత్వం తూట్లు పెడుతుందన్నారు. వెంటనే రుణమాఫీ పూర్తిస్థాయిలో చేపట్టి హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.