VIDEO: 'సరిపడా యూరియా ఎప్పుడు వస్తుంది'

VIDEO: 'సరిపడా యూరియా ఎప్పుడు వస్తుంది'

SRCL: సిరిసిల్ల జిల్లాలో రైతులకు సరిపడా యూరియా ఎప్పటి వరకు వస్తుందని బీఆర్ఎస్ వేములవాడ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాకు 21 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే,ఇప్పటివరకు వచ్చింది 15 వేల మెట్రిక్ టన్నులే అని వివరించారు. మిగతా 6వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎప్పుడు వస్తుందో సమాధానం చెప్పాలన్నారు.