'బెల్లి లలిత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

'బెల్లి లలిత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

BHNG: మోత్కూరులో బెల్లి లలిత 51వ జయంతి సందర్భంగా స్థానిక శ్రీకాంత్ చారి చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1996లో భువనగిరిలో దగా పడ్డ తెలంగాణ పేరిట సభను నిర్వహించిన బెల్లి లలిత సేవలు మరువలేనివని అన్నారు. స్వరాష్ట్రం కోసం తన పాటలతో ప్రజలను చైతన్యం చేసిందని అన్నారు.