'గీతన్నల రణభేరిని జయప్రదం చేయండి'

'గీతన్నల రణభేరిని జయప్రదం చేయండి'

NZB: కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేపు సూర్యాపేటలో జరిగే 'గీతన్న రణభేరి' బహిరంగ సభను జిల్లాలోని గౌడ గీత కార్మిక సోదరులు జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మహాసభలలో గీత కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు.