పాక్‌లో పేలుడు.. ఏడుగురు పోలీసులు మృతి

పాక్‌లో పేలుడు.. ఏడుగురు పోలీసులు మృతి

పాకిస్తాన్‌లో జరిగిన దాడిలో ఏడుగురు పోలీసులు మృతిచెందారు. పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడు జరిగిందని స్థానిక పోలీసులు వెల్లడించారు. పోలీసుల పహరా సమయంలో ఐఈడీ పేలిందని తెలిపారు. ఈ ఘటనను ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం సోహెల్ అఫ్రిదీ తీవ్రంగా ఖండించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.