‘గృహ నిర్మాణాలు పూర్తి చేయండి’

CTR: చిట్‌పీఎం గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణాలు వేగవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పూర్తి అయిన గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపు వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. వార్డ్ అమినిటి సెక్రటరీలకు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు.