అపరిశుభ్ర ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు

అపరిశుభ్ర ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు

SKLM: అపరిశుభ్రంగా ఉన్న ఆహారాన్ని ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ కంట్రోల్ అధికారి కె.వెంకటరత్నం వెల్లడించారు. మంగళవారం నగరంలోని ఇలిసిపురం మెయిన్ రోడ్డులో గల హోటల్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఆహర పదార్థాల్లో రంగులు కలిపినా, చైనా సాల్ట్ వినియోగించిన చర్యలు తప్పవన్నారు. అలాగే నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలన్నారు.