VIDEO: 'ఇరు పార్టీలు ఎగ్జిబిషన్ బాకీలు చెల్లించాలి'
KDP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఎగ్జిబిషన్ బాకీలు చెల్లించాలని పిలుపునిచ్చారు. 2019-24లో తమ హయాంలో ఎగ్జిబిషన్‌కు రూ. 15.12 లక్షలు బాకీ పడ్డారని,అయితే టీడీపీ హయాంలో నిర్వాహకులు రూ. 80 లక్షలు బాకీ పడ్డారని ఆయన తెలిపారు. 'మా పార్టీ వారితో నేను, మీ పార్టీ వారితో మీరు బాకీలు కట్టిద్దాం' అని ఆయన వెల్లడించారు.