జిల్లా కోర్టులో రక్షాబంధన్ వేడుకలు

జిల్లా కోర్టులో రక్షాబంధన్ వేడుకలు

SRD: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర న్యాయవాదులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లకు ప్రత్యేక పడుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.