'విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలి'

'విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలి'

కృష్ణా: విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైతే తప్పనిసరిగా అందరూ ఉత్తీర్ణులవుతారని ఎంఈవో శ్రీనివాస్ సూచించారు. ఐనపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రభుత్వ అధికారులచే సరఫరా చేయబడిన స్టడీ మెటీరియల్ ‌ పూర్తిగా అవగాహన చేసుకుని, దాని ప్రకారం మంచిగా ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయన్నారు.