శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ నరసన్నపేటలో సత్య‌సాయి బాబా‌ను దర్శించుకున్న ఎమ్మెల్యే రమణ మూర్తి
☞ రెల్లివలస‌లో ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి
☞ పాతపట్నం‌ ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్‌ చైతన్య‌ను సన్మానించిన MLA శంకర్ 
☞ మందస గ్రామంలో మహిళా సంఘాల రుణాల పోస్టర్లను ఆవిష్కరించిన పీవో పైడి. కూర్మారావు