ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హెచ్. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల ప్రకారం.. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం పొడిగించింది. విద్యార్థులు ఈనెల 23వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. జిల్లాలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.