CM రేవంత్ రెడ్డి మామకు షాక్

CM రేవంత్ రెడ్డి మామకు షాక్

TG: సీఎం రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్‌‎ను ఆశ్రయించారు. ఆయన గత ఐదేళ్లుగా నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.20L పాలసీకి ప్రీమియం చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 2024, మే 13న గుండెనొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆయన కోలుకున్నారు. చికిత్సకు అయిన సొమ్ము రూ.23.50 లక్షలు చెల్లించగా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదు.