రైతులకు రైతు భరోసా సాయం

RR: వానాకాలం పంట సీజన్‌లో పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ద్వారా ప్రభుత్వం మండలంలోని రైతులకు నిధులు మంజూరు చేసింది. మండలంలో 21 గ్రామాల్లోని 19,343 మంది రైతులు ఉండగా వారిలో 9,453 మంది రైతులకు రైతులకు రూ. 6,69,10,099 మంజూరయ్యాయి. ఈ మేరకు నేడు రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది.