కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: చిన్న చింతకుంట మండలంలోని దామగ్నపూర్ గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.