నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మునుపెల్లి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి
✦ ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి: దోమకొండ ఎస్సై ప్రభాకర్
✦ నిజామాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 23 మందిపై కేసు నమోదు
✦ నిజామాబాద్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేసిన రూరల్ టౌన్ SHO శ్రీనివాస్