ఆ ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేల్ ఇవ్వాలి: లక్ష్మణరావు

GNTR: కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేసేందుకు జీఓ 40ను అమలు చేయాలని ఎమ్మెల్సీ కే.ఎస్ లక్ష్మణరావు కోరారు. శాసనమండలి 'ప్రత్యేక ప్రస్తావన'లో భాగంగా గురువారం మండలిలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 కస్తూర్భా గాంధీ విద్యాలయాలు ఉన్నాయన్నారు.