టీటీడీ ఛైర్మన్ తొలగించాలని మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

టీటీడీ ఛైర్మన్ తొలగించాలని మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

NTR: కంచికచర్లలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు వచ్చినా చర్యలు లేకపోవడం దారుణమని విమర్శించారు.