భవిత కేంద్రంలో దివ్యాంగులకు ఆదరణ

భవిత కేంద్రంలో దివ్యాంగులకు ఆదరణ

AKP: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా యలమంచిలి భవిత కేంద్రాన్ని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్పందన, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సూర్యప్రకాష్ రావు బుధవారం సందర్శించారు. అక్కడి దివ్యాంగ బాలబాలికలకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సమాజంలో దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా, అన్ని రంగాల్లో ముందుకు నడిపించే బాధ్యత అందరికీ ఉందని అధికారులుతో అన్నారు.