సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ MLA

సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ MLA

NDL: వైసీపీ రాష్ట్ర అద్యక్షులు YS జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం మండలం, సున్నిపేంట గ్రామంలో నేడు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి అధ్యక్షతన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.