రేపటి నుంచి శిఖర్ కైలాష్ టెకిడి ఆలయ వార్షికోత్సవాలు

రేపటి నుంచి  శిఖర్ కైలాష్ టెకిడి ఆలయ వార్షికోత్సవాలు

ADB: బోథ్ మండలం నిగిని గ్రామపంచాయతీ పరిధిలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న శ్రీ శిఖర్ కైలాష్ టేకిడి, మహాదేవ్ నర్మదేశ్వర్ మందిరం 23వ వార్షికోత్సవ మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ పేర్కొంది. ఐదు రోజులపాటు బ్రహ్మాండంగా శ్రీ లింభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతాయన్నారు.