ప్రభుత్వ నిర్లక్ష్యంపై వ్యాపారుల ఆవేదన..!
NTR: ఇటీవల వచ్చిన వ్యాధుల కారణంగా నాటుకోళ్లు భారీగా మృత్యువాత పడటంతో వాటి కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మటన్ ధరను మించి నాటుకోడి ధర పలుకుతోంది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి కేంద్రం అందించిన రాయితీని నిర్లక్ష్యం చేస తమ అనుకూలస్తులకే లబ్ధి చేకూరుస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 2,000 నాటుకోళ్ల సామర్థ్యంతో ఎనిమిది ఫారాలు మాత్రమే నిర్వహిస్తున్నారు.