'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

KNR: రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొంత సుధాకర్ పేర్కొన్నారు. శనివారం సైదాపూర్ మండలం గోడిశాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజ్ కుమార్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జున్నూతుల రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.