పల్లా శ్రీనివాసరావును కలిసిన MLA

పల్లా శ్రీనివాసరావును కలిసిన MLA

ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ కమిటీల ఏర్పాటు, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల అమలు తీరుపై కూడా సమీక్షించినట్లు సమాచారం.