'లోక్ అదాలత్‌లో 1950 కేసులు పరిస్కారం'
ప్రకాశం: మార్కాపురం కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 4 బెంచీలు ఏర్పాటు చేసి 1950 కేసులు పరిస్కరించినట్లు 6వ అదనపు జిల్లా జడ్జి శుభవాణి తెలిపారు. మోటార్ వెహికల్ కేసులు 7, సివిల్ కేసులు 19, భరణం కేసులు 6, వివాహ సంబంధం కేసులు 2, చెక్ బౌన్స్ కేసులు 15, క్రిమినల్ కేసులు 40, ఎక్సస్ కేసులు 60, పెట్టీ కేసులు 1800 పరిష్కరించామని తెలిపారు.