కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కర్నూలు మార్కెట్‌ యార్డును తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
★ ఆదోని అమరావతి నగర్‌లో సీసీ రోడ్డుకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డా. పార్థసారథి
★ నంద్యాల ఫిజియోథెరపిస్ట్ సంఘం కార్యదర్శి డా. శివ బాలి రెడ్డికి జాతీయస్థాయి పురస్కారం
★ పెద్దకడబూరులో మంటలు అంటుకుని బాలుడు మృతి