VIDEO: మేడారంలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 15 అజెండా, 7 టేబుల్ అంశాలపై చర్చ జరుగుతుండగా, గోదావరి పుష్కరాలు–2027, పొట్లాపూర్ ప్రాజెక్ట్, మున్సిపల్ ఎన్నికలపై నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చ, మేడారంలో శాశ్వత భవనాలు నిర్మాణం పై చర్చ కొనసాగుతుంది.