రైల్వే డీఆర్‌ఎంతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం

రైల్వే డీఆర్‌ఎంతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం

ATP: గుంతకల్లు రైల్వే DRM కార్యాలయంలో సోమవారం డివిజన్‌లో అభివృద్ధి పనులపై జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, DRM చంద్రశేఖర్ గుప్తాతో సమావేశమయ్యారు. రైల్వే డివిజన్‌లో రైల్వే స్టాపింగ్స్, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్ట్, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు.