VIDEO: ప్రజా సమస్యలపై దృష్టి సాధిస్తా: ఎమ్మెల్యే బగ్గు

VIDEO: ప్రజా సమస్యలపై దృష్టి సాధిస్తా: ఎమ్మెల్యే బగ్గు

SKLM: పోలాకి ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేయడం జరుగుతూనే ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం పోలాకి మండలం మబగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఈ ఏడాది ఖరీఫ్‌కు సమస్యలు లేకుండా చూడాలంటూ రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందింంచిన ఎమ్మెల్యే దృష్టి పెడతామన్నారు.