ధర్మారంలో స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు

ధర్మారంలో స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు

PDPL: ధర్మారంలో శుక్రవారం స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశం కోసం మండల స్థాయి ఎంపిక పోటీలను నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ హెచ్ఎం షీలా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాటరీ టెస్టులను నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో SGF మండల సెక్రెటరీ సౌజన్య, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.