తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతి
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల గ్రామంలో రెండోదప పోలింగ్ కేంద్రంలో బోట్ల స్నేహ కల్పిత ఇవాళ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.