గ్లోబల్ సమ్మిట్ కోసం శరవేగంగా విద్యుత్ శాఖ పనులు
HYD: గ్లోబల్ సమ్మిట్ కోసం విద్యుత్ శాఖ పనులు శరవేగంగా పూర్తి చేస్తుంది. సమ్మిట్ జరిగే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ చుట్టూ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా అందుబాటులోకి ఉంచారు. వీటిని పర్యవేక్షించేందుకు సుమారు 150 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు.