చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
RR: షాద్‌నగర్ పరిధిలోని మహాత్మ జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుతున్న రాజు అనే విద్యార్థి చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. రాయికల్ శివారులో ఉన్న చెరువులో విద్యార్థి గల్లంతు కాగా..హోలీ సందర్భంగా నలుగురు విద్యార్థులతో కలిసి చెరువులు ఈత కొట్టడానికి వెళ్లిన రాజు తిరిగి బయటకు రాకపోవడంతో NDRF బృందాలు రంగంలోకి విద్యార్థి కోసం గాలిస్తున్నాయి.