VIDEO: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
SKLM: సోంపేట మండలం కొర్లాం-బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు బారువ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మృతుల సంఖ్య మూడుకు చేరింది.