'ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపై పడివేయద్దు'

కోనసీమ: ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడవేయవద్దు అని తాటిపాక గ్రామ పంచాయతీ కార్యదర్శి తాడి ఏసు బాబు సూచించారు. రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వరప్రసాద్ ఆదేశాలతో సర్పంచ్ కోటిపల్లి రత్నమాల సూచనలతో గ్రామంలో పారిశుధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తూన్నారని తెలిపారు.