అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లాలో పర్యటించిన ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణరావు
☞ జైనథ్(మం)లో మాజీ సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం నిర్వహించిన రైతులు
☞ ASF: జైనూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన నూతన ఎస్పీ నితికా పంత్
☞ MNCL: ఈనెల 26 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు: డీఈవో యాదయ్య