ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే భాష్యం
పల్నాడు: బెల్లంకొండ మండలం ఆర్‌ఆర్ సెంటర్‌లో ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమం 63వ రోజు నిర్వహించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తిని తెలిపారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.