జగన్ జైలుకు వెళ్లడం ఖాయం

NTR: వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ నేతృత్వంలోనే మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ నేత మాదిగాని గురునాథం ఆరోపించారు. జగన్ కార్యాలయంలో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ఈ వ్యవహారంపై పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. జగన్ త్వరలో తన తప్పులకు జైలుకు వెళ్లడం ఖాయమని గురునాథం విజయవాడలో మీడియాతో అన్నారు.