ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

SDPT: దుబ్బాక మండలం హబ్సిపూర్, బల్వంతపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో భాస్కర్ శర్మ మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని తనిఖీ చేసి, కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.