VIDEO: జిల్లాలో జాతీయ జెండా ఎగరేసిన పట్నం మహేందర్ రెడ్డి

WNP: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పథకాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మతసామరస్యానికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ప్రతీక అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.