VIDEO: తెలుగులో మాట్లాడిన కేంద్రమంత్రి

VIDEO: తెలుగులో మాట్లాడిన కేంద్రమంత్రి

AKP: సీఎం చంద్రబాబు కృషి, శ్రద్ధ, చొరవతో ఏపీ ముందుకు దూసుకు వెళుతున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. ఇందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబే ఉదాహరణగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి తెలుగులో మాట్లాడడం విశేషం.