తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
TPT: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ఈస్ట్ SI హేమాద్రి తెలిపిన వివరాల మేరకు.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ పార్క్ దగ్గర శ్రీనివాసులు అనే వ్యక్తి చనిపోయి ఉండడాన్ని గుర్తించినట్లు చెప్పారు. అతను నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా మాత్రమే తెలుసని ఎవరైనా గుర్తిస్తే ఈస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.